Friday, September 17, 2010


హాయ్ ఫ్రెండ్స్ చాల చాలా రోజుల తర్వాత వచ్చాను. అన్నట్టు మా అబ్బాయి ఫోటో చూడండి

Thursday, August 27, 2009

జంతు ప్రపంచం

జంతువుల వేట ను గమనించండి























































































































హాస్యం


ఈ కార్టూన్ ను చూసి ఎంజాయ్ చేయండి

సూపర్ bolt


చిరుత వేగం తో పరిగెత్తే జమైకా స్ప్రింటర్ ఉస్సిన్ బోల్ట్ చిత్రం చూడoడి

ఔరా

ఈ రైలుకు దారి లేదా?
అమ్మో.. విమాన రెక్కలు తెగిపోతున్నయా?

ఓరి నాయనో వీడు మనిషేనా?


బాప్రే.. ఎంత పెద్ద పామూ




కమాన్ పరిగెత్తు



ఈ ఫోటోలను చుసి ఎంజాయ్ చెయ్యండి

పీఆర్పీ ప్రస్థానం


ప్రజరాజ్యానికి నేటితో సంవత్సరం పూర్తయ్యింది. ఈ ఏడాదిలో వారు సాధించింది నిజానికి శూన్యం. అసమాన అభిమాన తాకిడి ఉన్నప్పటికీ చిరంజీవి వారిని తన పార్టీ కోసం ఉపయోగించుకోలేకపోయాడు. ఫలితంగా దారుణ పరాభవం తప్పలేదు. టెక్కలి ఉప ఎన్నికల్లో విజయమ సాధించాలనే కసి చిరు లో కనిపిస్తున్న అది అమలవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమే?

Wednesday, August 26, 2009

అనుష్క టాప్


అనుష్క నేడు హాట్ హీరోయిన్ అయిపొయింది. అరుంధతి హిట్ ఆమెను ఎక్కడికో తీసుకుపోయింది. తన రెమ్యునరేషన్ ను 7౦ లక్షలకు పెంచింది.